అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, lప్రపంచ శాంతి, సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.భారత్-అమెరికాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కార్టర్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.అగ్రరాజ్యానికి అధిపతిగా తనదైన ముద్ర వేశారన్నారు.ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Previous Articleబోర్ బావిలో బాలికకు అడ్డుగా బండరాయి
Next Article ప్రజలకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ విజ్ఞప్తి…!