అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.ఈనేపథ్యంలోనే నూతన సంవత్సరంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా వెలిగిపోతుందంటూ…మస్క్ ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.దీనితోతోపాటు తన కుమారుడు ఎక్స్‌కు సంబంధించిన వీడియోను సైతం ఆయన పంచుకున్నారు.‘నేను ఏమి చేయాలి..?’ అని మస్క్ తన కుమారుడు ఎక్స్‌ను ప్రశ్నించారు. దీనికి ‘అమెరికాను కాపాడు…ట్రంప్‌నకు సాయం చెయ్యి’ అని బదులిచ్చాడు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

