పురాణ పాత్రలతో ఇటీవల సినిమాలు విరివిగా తెరకెక్కుతున్నాయి.పురాణాల్ని వర్తమాన కాలంతో ముడిపెడుతూ సినిమాల్ని తెరకెక్కించడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది.ఆ వరసలో రూపొందనున్న సరికొత్త చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’.ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందుతోంది.మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తు్న్నారు.సత్యరాజ్,వశిష్ఠ ఎన్.సింహ,సాంచి రాయ్,సత్యం రాజేశ్,క్రాంతి కిరణ్,ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.ఆన్‌లైన్ వేదికగా మారుతి టీజర్ షేర్ చేశారు.చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.టీమ్ వర్క్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

