నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’.ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో బాబీ డియోల్,చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు,ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు