సంధ్య థియేటర్ ఘటనపై నటి నిహారిక తొలిసారి స్పందించారు.ఇలాంటి ఘటనను ఎవరూ ఊహించరని అన్నారు.విషయం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు.అందరి ప్రేమాభిమానాలు,సపోర్ట్ వల్ల అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే దాని గురించి కోలుకుంటున్నారని తెలిపారు.ఆమె తాజాగా నటించిన ‘మద్రాస్ కారన్’ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో విషయాన్ని తెలిపారు.చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నిహారిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మద్రాస్ కారన్’.ఇందులో షాన్ నిగమ్ కథానాయకుడిగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.జనవరి 10న ఇది విడుదల కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు