ప్రభాస్ పెళ్లి గురించి సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పెళ్లి గురించి ప్రభాస్ స్నేహితుడు, నటుడు రామ్‌చరణ్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరం ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడనున్నారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 14న ప్రసారం కానుంది. మరోవైపు ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ రావడంతో ప్రస్తుతం ఆయన పేరు ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు