హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలిపై రేప్ కేసు నమోదు అయ్యింది.ఆయనతో పాటు రాకీ మిట్టల్ అకా జై భగవాన్ అనే గాయకుడు తనపై సామూహిక లైంగికదాడి చేశారంటూ…ఢిల్లీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా 2023 జూలై 3న ఈ ఘటన జరిగినట్లు యువతి వెల్లడించింది.తన యజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీకి వచ్చినప్పుడు బలాత్కారం చేశారని తెలిపింది.ఈ ఘటనపై గత సంవత్సరం డిసెంబర్ 13న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Previous Articleప్రభాస్ “రాజాసాబ్” నుండి కొత్త పోస్టర్ విడుదల…!
Next Article ‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ