ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ కు అశేష జన వాహిని తరలివస్తోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర నదుల సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మహా కుంభమేళా లో పాల్గొన్నారు. గంగా, యమునా, సరస్వతీ నదీ సంగమం వద్ద పుణ్య స్నానమాచరించి పలు దేవాలయాలను సందర్శించారు. ఈరోజు, తీర్థరాజ్ ప్రయాగ్‌రాజ్‌లో, భారతదేశం యొక్క శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వం మరియు విశ్వాసానికి ప్రతీక అయిన మహా కుంభమేళాలో స్నానం చేయడం మరియు ధ్యానం చేయడం ద్వారా సంతృప్తి చెందినట భావన కలిగినట్లు తెలిపారు. ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా కాగా,అందుకు తగినట్లుగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు