బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో యువతి గ్రీష్మ (24) కు ఉరిశిక్షను ఖరారు చేసింది.కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపింది.ఆమెకు సహకరించిన బంధువుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.2022లో ఈ ఘటన చోటుచేసుకోగా.. గ్రీష్మను దోషిగా తేల్చిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది.
Previous Articleఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు
Next Article లాభాలతో వారాన్ని ఆరంభించిన సూచీలు..!