ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ అదరగొట్టింది. మూవింగ్ మోటార్ బైక్ పై హ్యూమన్ పిరమిడ్ తో ప్రపంచ రికార్డు సృష్టించింది . దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో డేర్ డెవిల్స్ ఈ ఫీట్ సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు.7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్ లోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. . తాజా ఫీట్తో డేర్హెవిల్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో సహా పలు ప్రపంచ రికార్డులు సాధించింది. 1935 లో ప్రారంభమైన డేర్ డెవిల్స్ అప్పటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1600 సార్లు మోటార్ బైక్స్ పై ప్రదర్శనలు ఇచ్చింది. రిపబ్లిక్ డే పరేడ్, ఆర్మీ పరేడ్ ఇలా వివిధ మిలిటరీ ప్రతిష్టాత్మక ఈవెంట్స్ లలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు