బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న యాక్షన్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టీజర్ విడుదల చేసింది.’రాత్రి నాకో కల వచ్చింది’ అంటూ జయసుధ చెప్పే డైలాగ్తో ప్రారంభమైన టీజర్ ఆసక్తిగా సాగింది.’ఆ రామలక్ష్మణులను సముద్రం
దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే.. ఈ
రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ శ్రీనుగాడు ఉన్నాడు’ అంటూ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ గా కనిపించారు.ముగ్గురు సోదరుల అనుబంధం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది.ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లె, ఆనంది హీరోయిన్లుగా సందడి చేస్తోన్న విషయం తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు