దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను తిహాడ్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆరోపించారు.ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.నేను జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నానని భాజపాకు అర్థమైంది. నా భార్య అనారోగ్యంగా ఉందని,కుమారుడు చదువుకుంటున్నాడనీ తెలుసు.అప్పుడు వాళ్లు నాకు ఓ అల్టిమేటం ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్ ను వదిలేయ్.. లేదా జైల్లోనే మగ్గిపో’ అని చెప్పారు.నేను బీజేపీ చేరితో ఆప్ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తామని చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్‌కు అంగీకరించకపోతే సుదీర్ఘకాలం జైల్లోనే ఉండేలా చేస్తామని భాజపా బెదిరించింది’’ అని సిసోదియా ఆరోపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు