2025 క్వాడ్ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలోనే జరుగుతుందని క్వాడ్ విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నాలుగు దేశాల కూటమి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లు ఇందులో సభ్యదేశాలు.హిందూ మహా సముద్రంలో 2004 సునామీ విధ్వంసం నేపథ్యంలో మానవతా సాయం, విప్పత్తు నిర్వహణ కోసం క్వాడ్ ఏర్పడింది. 2007లో నాటి జపాన్ ప్రధాని షింజో అబే క్వాడ్ ను లాంఛనంగా ప్రారంభించారు. 2024లోనే క్వాడ్ శిఖరాగ్ర సమావేశం భారత్ లో జరగాల్సి ఉన్నా, అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని అమెరికాలోని విల్మింగ్టన్ లో నిర్వహించారు.
Previous Articleయూకేలో కంగన ‘ఎమర్జెన్సీ’కి అడ్డంకులు.. స్పందించిన భారత్
Next Article పర్యాటకులకు గుడ్ న్యూస్.. తాజ్ మహల్ ఫ్రీ ఎంట్రీ