టీమ్ ఆఫ్ ది ఇయర్ వన్డే, టెస్టు జట్లను ఇంటర్నెట్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024:
చరిత్ అసలంక (కెప్టెన్)- (శ్రీలంక), సయామ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మనుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్థాన్), పథుమ్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్) (శ్రీలంక), షెర్ఫానే రూథర్ ఫర్డ్ (వెస్టిండీస్) అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్) వనిందు హసరంగ (శ్రీలంక) షహీన్ షా అఫ్రిది(పాకిస్థాన్) హరీస్ రవూఫ్ (పాకిస్థాన్) అల్లా మహ్మద్ ఘజన్ ఫర్(ఆఫ్ఘనిస్థాన్).
ఐసీసీ టెస్టు జట్టు: కమిన్స్ (కెప్టెన్- ఆస్ట్రేలియా), బుమ్రా(భారత్), జైశ్వాల్(భారత్), జడేజా (భారత్), డకెట్(ఇంగ్లాండ్), రూట్(ఇంగ్లాండ్), జే. స్మిత్ (వికెట్ కీపర్), బ్రూక్, (ఇంగ్లాండ్), విలియమ్స్ (న్యూజిలాండ్), హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక).
ఐసీసీ మహిళల వన్డే జట్టు: స్మృతి మందాన, దీప్తి(భారత్), లారా వోల్వార్డ్ (కెప్టెన్), మరిజేన్ క్యాప్ (దక్షిణాఫ్రికా), ఆష్లీ గార్డ్నర్, అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా), అమీ జోన్స్ (వికెట్ కీపర్), సోఫీ ఎకిల్స్టోన్, కేట్ క్రాస్ (ఇంగ్లాండ్), చమరి ఆటపట్టు (శ్రీలంక), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్)
Previous Articleగాయం కారణంగా తప్పుకున్న జకోవిచ్
Next Article లాభాపేక్ష లేని సంస్థ అక్షయపాత్ర: నారా భువనేశ్వరి