లాస్ ఏంజిల్స్ వేదికగా ప్రతిష్టాత్మక 67వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా జరిగింది. ప్రపంచ సంగీత రంగంలో ఈ అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సహా పలువురు ప్రముఖులకు గ్రామీ అవార్డు లభించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న మరణించిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనను ఈ అవార్డు దక్కింది. ఆయన రచించిన ‘ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్’కు బెస్ట్ ఆడియోబుక్ నేరేషన్ విభాగంలో అవార్డు లభించింది. బియోన్స్ గ్రామీ అవార్డును ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ (కౌబాయ్ కార్టర్) కేటగిరీలో గెలుచుకుని చరిత్రను సృష్టించారు. ఈ అవార్డులలో ఒక నల్లజాతి మహిళ విజేత కావడం గత 50 సంవత్సరాలలో ఇదే తొలిసారి.
గ్రామీ అవార్డులు వీరికే:
చంద్రికా టాండన్(భారతీయ సంతతికి చెందిన సంగీత విద్వాంసురాలు): ‘త్రివేణి’ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ గానూ 67వ వార్షిక గ్రామీ అవార్డు లభించింది.
సాంగ్ ఆఫ్ ది ఇయర్ – నాట్ లైక్ అజ్ – కెన్రిక్ లామర్
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ – నాట్ లైక్ అజ్ – కామర్
ఉత్తమ న్యూ ఆర్టిస్ట్ – చప్పేల్ రొన్
ఉత్తమ పాప్ డాన్స్ రికార్డింగ్ ఓన్ డచ్ చార్లీ ఎక్స్ సి ఎక్స్
ఉత్తమ రాప్ ఆల్బమ్ – ఎలిగేటర్ బైట్స్ నెవర్ హీల్ డోచి
ఉత్తమ రాప్ సాంగ్ – నాట్ లైక్ అజ్ సాంగ్ రైటర్ కెన్రిక్ లామర్
ఉత్తమ రాప్ ఫర్ఫార్మెన్స్ నాట్ లైక్ అజ్
ఉత్తమ మెలోడీక్ రాప్ పర్ఫామెన్స్ 3, రాప్సోడి ఫీచరింగ్ ఎరికా బడు
ఉత్తమ ఆర్ అండ్ బి పర్ఫార్మెన్స్ మేడ్ ఫర్ మీ (లైవ్ ఆన్ బెట్) ముని లాంగ్
ఉత్తమ ఆర్ అండ్ బి ఆల్బమ్ – 11:11 (డీలక్స్) క్రిస్ బ్రౌన్
ఉత్తమ ట్రెడిషనల్ ఆర్ అండ్ బి పర్ఫామెన్స్ దట్స్ యు – లక్కీ డాయే
ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ -షార్ట్ అండ్ స్వీట్ సబ్రీనా కార్పెంటర్
ఉత్తమ పాప్ సోలో పర్ఫామెన్స్ ఎస్ ప్రెస్సో సబ్రినా కార్పెంటర్
ఉత్తమ పాప్ డ్యూయో / గ్రూప్ పర్ఫామెన్స్-డై విత్ ఏ స్మైల్- లేడీ గాగా అండ్ బ్రూనో మార్స్
ఉత్తమ డాన్స్ / ఎలక్ట్రిక్ ఫైయింగ్ రికార్డింగ్- నెవర్ ఎండర్ -జస్టిస్ అండ్ టేమ్ ఇంపాలా
ఉత్తమ ఆర్ అండ్ బి సాంగ్ – సాటర్న్, రాబ్ బసెల్, కార్టర్ లాంగ్, సోలన రో, జరైడ్ సోల్మన్ స్కాట్ జాంగ్, సాంగ్ రైటర్స్
ఉత్తమ ప్రోగ్రామ్ ఆర్ అండ్ బి ఆల్బమ్ (టై) – వై లాడ్, నో వర్రీస్ (అండర్సన్, పాక్ అండ్ నాలెడ్జ్) గ్లాడ్ టు నో యు, ఎ వెరీ సన్ షైన్
ఉత్తమ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్ – చార్లీ XCX బ్రాట్
ఉత్తమ రాక్ పెర్ఫార్మెన్స్ – నౌ అండ్ దెన్, ది బీట్లెస్
ఉత్తమ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్, ది రోలింగ్ స్టోన్స్
ఉత్తమ మ్యూజికా అర్బానా ఆల్బమ్ రెసిడెంట్ లాస్ లెట్రాస్ వై నో ఇంపోర్టన్
ఉత్తమ మెటల్ పెర్ఫార్మెన్స్ -గోజిరా, మెరీనా వియోట్టి అండ్ విక్టర్ లే మాస్నే
ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన – థేమ్స్ లవ్ మి JJ
ఉత్తమ రాక్ సాంగ్ – సెయింట్ విన్సెంట్ బ్రోకెన్ మ్యాన్
ఉత్తమ రాక్ ఆల్బమ్ – ది రోలింగ్ స్టోన్స్ హాక్నీ డైమండ్స్
ఉత్తమ రీమిక్స్డ్ రికార్డింగ్ – ఎస్పెస్సో (మార్క్ రాన్సన్ X ఎఫ్ ఎం జెడ్ వర్కింగ్ లేట్ రీమిక్స్), ఎఫ్ఎంసిడ్ అండ్ మార్క్ రాన్సన్ రీమిక్సర్స్ (సబ్రి నా కార్పెంటర్ )
ఉత్తమ అమెరికానా పర్ఫామెన్స్ – అమెరికన్ డ్రీమింగ్ – సియరా ఫెరెల్
ఉత్తమ అమెరికన్ రూట్ సాంగ్ – అమెరికన్ డ్రీమింగ్ – సియారా ఫెరల్, మెలోడీ వాకర్, సాంగ్ రైటర్స్
ఉత్తమ అమెరికన్ ఆల్బమ్ ట్రైన్ ఆఫ్ ఫ్లవర్స్
ఉత్తమ ఆడియో బుక్, నేరేషన్, స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ జిమ్మీ కార్టర్ లాస్ట్ సండే ఇన్ ప్లెయిన్స్: ఎ సెంటెనియల్ సెలబ్రేషన్
ఉత్తమ కంట్రీ సాంగ్ – కేసీ ముస్టేవ్స్ – ది ఆర్కిటెక్ట్
ఉత్తమ మ్యూజికా మెక్సికానా ఆల్బమ్ కరిన్ లియోన్ బోకా చూకా, వాల్యూం
ఉత్తమ బ్లూ గ్రాస్ ఆల్బమ్ – లైవ్ వాల్యూమ్ 1, బిల్లి స్ట్రింగ్స్
ఉత్తమ ఫోక్ ఆల్బమ్ – వుడ్ ల్యాండ్, గిలియన్ వెల్స్, అండ్ డేవిడ్ రాలింగ్స్
ఉత్తమ రీజనల్ రూట్స్ మ్యూజిక్ ఆల్బమ్ -కుయిని, కలానీ పె’ఎ
ఉత్తమ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ – సెయింట్ విన్సెంట్ ఆల్ బోర్న్ స్కీమింగ్
ఉత్తమ కంట్రీ సోలో పెర్ఫార్మెన్స్ – క్రిస్ స్టాపుల్టన్ ఇట్ టేక్స్ ఎ ఉమెన్
ఉత్తమ ఫోక్ ఆల్బమ్ – గిలియన్ వెల్చ్ అండ్ డేవిడ్ రాలింగ్స్ – వుడ్ల్యాండ్
ఉత్తమ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్- సెయింట్ విన్సెంట్ ఫ్లీ
ఉత్తమ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ మ్యాట్ బి రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా- ఆల్కెబులన్
ఉత్తమ సాంగ్ రైటర్ ఆఫ్ ది ఇయర్ (నాన్-క్లాసికల్) – అమీ అలెన్
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ (నాన్-క్లాసికల్) డేనియల్ నిగ్రో
ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ – హెల్స్ కిచెన్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు