ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుండే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ఆయన కోరారు.కాగా ఓటింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేవారు.
ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంతో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి: – ప్రధాని మోదీ
By admin1 Min Read