ఇటీవల మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇలా ఎంతోమంది ప్రముఖులు హాజరవ్వడం జరిగింది. అయితే, తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా కలిసి పడవలో ప్రయాణించి త్రివేణి సంగమానికి చేరుకున్నారు దీని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే త్రివేణి సంగమం లో ఇప్పటివరకు 44 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు