తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’: హాజరైన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
By admin1 Min Read