అంతర్జాతీయంగా అత్యుత్తమ కంపెనీల జాబితాలో రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈక్రమంలో యాపిల్, నైక్ వంటి దిగ్గజం కంపెనీలను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024 సంవత్సరానికి గానూ ఫ్యూచర్ బ్రాండ్ విడుదల చేసిన అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ లో జాబితాలో మన భారతీయ కంపెనీ నిలవడం విశేషం. 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇప్పుడు ఏకంగా టాప్ 2 గా అవతరించింది. 2023లో అగ్రస్థానంలో ఉన్న యాపిల్ ఇప్పుడు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక. సౌత్ కొరియాకు చెందిన శామ్ సంగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
10 అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ లు:
1.శాంసంగ్ (సౌత్ కొరియా)2. రిలయన్స్(భారత్) 3.యాపిల్ (అమెరికా) 4. నైక్ (అమెరికా) 5. ఏఎస్ఎంఎల్ సెమీ కండక్టర్స్ (నెదర్లాండ్స్) 6. డెనహార్ కార్పొరేషన్ (అమెరికా) 7.ది వాల్ట్ డిస్నీ (అమెరికా) 8.మౌటాయ్ (చైనా) 9. టీఎంసీ సెమీ కండక్టర్స్ (తైవాన్) 10.ఐ.హెచ్.సీ (యూ.ఏ.ఈ).
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు