మణిపూర్‌లోని కొండ,లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు.అయితే దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ్యలో సరెండర్ చేస్తున్నారు.నిన్నటికి 12 సీఎంజీ గన్స్,303 రైఫిల్స్ 2,2 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, 4 ఎస్‌బీబీఎల్ రైఫిల్స్,303 రైఫిల్స్ మ్యాగజైన్‌లు 2, సీఎంజీ గన్ మ్యాగజైన్‌లు 12, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్ మ్యాగజైన్‌లు 2, ఒక ఐఈడీ, .303 రైఫిల్స్‌కు సంబంధించిన 33 లైవ్ రౌండ్లు,ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్‌కు సంబంధించిన 32 లైవ్ రౌండ్లు, ఎస్‌బీబీఎల్ రైఫిల్స్‌కు సంబంధించిన 5 లైవ్ రౌండ్లను ప్రజలు భద్రతా దళాలకు అప్పగించారు.కాగా ఇంఫాల్‌లోని భద్రతా దళాలు వీటిని మీడియా ముందు ప్రదర్శించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు