మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ఈ సినిమా కొత్త టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. 84 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విష్ణు అద్భుతమైన నటనతో పాటు విజువల్స్, పోరాట సన్నివేశాలుతో పాటు చివరిలో ప్రభాస్ లుక్ హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో విష్ణు కు జోడిగా ప్రీతి ముకుంద్ నటిస్తుంది.ఇందులో మోహన్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్ , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పలు భాషల్లో రూపొందుతున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను చిత్ర బృందం మొదలు పెట్టింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు