మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఆరోపణల నేపథ్యంల బాధ్యత వహిస్తూ…ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు.కాగా సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు అంశంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించగా,తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన ఫడణవీస్, ముండే రాజీనామాను ఆమోదించి, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపినట్లు తెలుస్తుంది.ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలోని కీలక నేత అయిన ధనంజయ్ ముండే.ఈ కేసులో నిందితుడు వాల్మీక్ కరాడ్, ధనంజయ ముండేకు అత్యంత సన్నిహితుడు.ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖను నిర్వహిస్తున్న ధనంజయను పదవి నుండి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు