ఔరంగజేబును ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇంటిలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా మండిపడ్డారు.ఔరంగజేబ్‌ను పొగుడుతూ…ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టిన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్,శంభాజీ మహరాజ్ పాలించారు.కాగా చరిత్ర తెలియని నీలాంటి వాళ్లు తప్పకుండా ‘ఛావా’ సినిమా చూడాలని సూచించారు.అప్పుడు ఔరంగజేబ్ ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో తెలుస్తుందని అబూ అజ్మీపై విమర్శలు గుప్పించారు.
ఔరంగజేబు సమాధిని మీ ఇంటిలో కట్టుకోండి :- బీజేపీ ఎంపీ నవనీత్ రాణా
By admin1 Min Read