ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదార్లకు శుభవార్త అందించింది.ప్రైవేటు టెలికాం సంస్థలకు దీటుగా వినియోగదారులకు సరసమైన ధరలతో సేవలను అందించడానికి ముందుకు వస్తోంది.ఈ సంవత్సరం మార్చి 14న హోలీ పండుగ రానున్న నేపథ్యంలో వినియోగదారుల కోసం హోలీ ధమాకా ప్లాన్‌ను ప్రకటించింది.కాగా బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ రూ.2,399 ప్లాన్‌కు వర్తిస్తుంది.ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్,రోజుకు 2 జీబీ డేటా,వంద ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీని 395 రోజుల నుండి 425 రోజులకు పెంచింది.అంటే ఈ రీచార్జి ప్లాన్ ద్వారా నెల రోజుల అదనపు చెల్లుబాటును అందించనుంది.ఈ మేరకు హోలీ ధమాకా ఆఫర్ వివరాలను తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు