సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బ్రైడెన్ కార్స్ గాయం కారణంగా దూరమవడం తో అతని స్థానంలో ముల్డర్ ను తీసుకున్నట్లు సన్ రైజర్స్ తెలిపింది. రూ.75 లక్షలకు అతనిని సన్ రైజర్స్ తీసుకుంది. కాగా, ముల్డర్ 18 టెస్టులు, 25 వన్డేలు, 11 టీ 20లలో సౌతాఫ్రికా కు ప్రాతినిధ్యం వహించాడు.
Previous Articleభారత ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి పునరాగమనం..!
Next Article కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు