రైల్వే బోర్డు మరింత ఇండిపెండెంట్ గా వ్యవహారించడానికి పనితీరు మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటున్న బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రైల్వే (అమెండ్మెంట్) 2024కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్ లో లోక్ సభ దీనిని ఆమోదించింది. 1905 నాటి రైల్వే యాక్ట్ స్థానంలో అమలులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని, భద్రతపై ప్రతి సంవత్సరం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. జీఎంలకు అధికారాలు పెంచినట్లు తెలిపారు. వెస్ట్ బెంగాల్, ఒడిశా, తమిళనాడుకు చేసిన కేటాయింపులు వివరిస్తూ ఆ రాష్ట్రాలపై వివక్ష లేదని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు