నాడు-నేడు అంటూ గత ప్రభుత్వం ఫేజ్ 1, 2, 3 అని మొదలు పెట్టింది. ఫేజ్ 1 పూర్తిగా చేయలేదని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఫేజ్ 2లో అనేక పనులు పెండింగ్ ఉన్నాయని ఫేజ్-1, ఫేజ్-2 పెండింగ్ పనులు పూర్తి చేయటానికే రూ.4,789 కోట్లు ఖర్చు అవుతుందని అసెంబ్లీలో పేర్కొన్నారు. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ని మా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు . దానికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చి, ఎక్కడైతే మౌళిక సదుపాయాల అవసరం ఉందో తెలుసుకుని, రేటింగ్ మెకానిజం ప్రకారం పనులు చేస్తామని వివరించారు. అన్ని పాఠశాలలను ఫైవ్ స్టార్ రేటింగ్ స్థాయికి చేర్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

