అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పరదా సినిమాపై మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత అతిది పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో సమంత కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.మిస్టరీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో సినిమాను దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల రూపొందిస్తున్నాడు.అనుపమ, సమంత గతంలో “అఆ” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నా, ఇప్పుడు సమంత అతిథిగా కనిపిస్తుందనే వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచింది.చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ గాసిప్‌తోనే సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. నిజంగానే సమంత కనిపిస్తే, పరదా సినిమాకు రేంజ్ హైప్ పెరగడం ఖాయం!
Previous Articleగాయంతో బాధపడుతున్న రాహుల్ ద్రవిడ్…!
Next Article సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ నుండి క్రేజీ అప్‌డేట్

