దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయినభారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు పుడమిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో ముగ్గురితో భూమికి బయల్దేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఈరోజు తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగింది. ఆ సమయంలో ఈ స్పేస్ షిప్ చుట్టూ డాల్ఫిన్లు కలియదిరిగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
There are a bunch of dolphins swimming around SpaceX's Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1
— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025

