రిటైర్మెంట్ నుండి పునరాగమనం చేసిన భారత ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి రాణించడంతో మాల్దీవులపై జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో భారత్ 3-0తో ఘనవిజయం సాధించింది. రాహుల్ బొకే 35వ నిమిషంలో చేసిన గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ 66వ నిమిషంలో లిస్టన్ కొలాకో చేసిన గోల్ తో 2-0తో రెట్టింపు ఆధిక్యంలోకి వెళ్లింది. 77వ నిమిషంలో లెజెండ్ సునీల్ ఛెత్రి గోల్ చేయడంతో 3-0తో నిలిచిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 16 నెలల్లో భారత జట్టు అందుకున్న మొదటి విజయం ఇది. ఇక ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత్ 126వ స్థానంలో కొనసాగుతుండగా… మాల్దీవులు 162వ స్థానంలో ఉంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

