ఈ సీజన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఆడనున్న మొదటి మూడు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వేలి గాయంతో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం బ్యాటర్ గా ఆడతాడు. గాయం పూర్తిగా నయం అయినతరువాత అతను వికెట్ కీపింగ్ చేస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా సంజూ బరిలోకి దిగే అవకాశం ఉంది. పూర్తి ఫిట్ నెస్ వచ్చాక కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటాడు. మూడు నాలుగు మ్యాచ్ ల వరకు పూర్తి ఫిట్ నెస్ తో ఉండకపోవచ్చని రాజస్థాన్ రాయల్స్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు. పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు వివరించాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

