టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలకనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ లో విధులు నిర్వహించేవారు హిందువులు మాత్రమే అయ్యిఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఏపీలోని పలు పట్టణాలు, గ్రామాల్లో అర్థాంతరంగా ఆగిపోయి ఉన్న ఆలయ నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయం.రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ ఏర్పాటు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు తీసుకురానుంది.తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. సైన్స్ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకోనుంది. రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు చేపట్టనుంది. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు