భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంథాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఎ-గ్రేడ్ ను నిలబెట్టుకున్నారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో ఈ ముగ్గురిని ఎ-గ్రేడ్ లో కొనసాగించింది. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా ఠాకూర్, షెఫాలీ వర్మ లు బీ-గ్రేడ్ లో, రాధ యాదవ్, యాస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్ జ్యోత్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ లు సీ-గ్రేడ్ లో స్థానం సంపాదించుకున్నారు. ఏ-గ్రేడ్ క్రికెటర్ లకు ఏడాదికి రూ.50లక్షలు, బీ-గ్రేడ్ కు రూ.30 లక్షలు, సీ-గ్రేడ్ కు రూ.10లక్షలు లభించనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు