ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్యంతో ఆకట్టుకున్నాడు. గ్రీకో రోమన్ 87 కేజీల విభాగం కాంస్యం కోసం అతడు 5-1తో చైనాకు చెందిన జియాగ్జిన్ హంగ్ పై విజయం సాధించాడు.మొత్తంగా సునీల్ కు ఇది అయిదో ఆసియా ఛాంపియన్ షిప్ పతకం. అంతకుముందు సునీల్ సెమీస్ 1-3తో ఇరాన్ కు చెందిన యాసిన్ యాజి చేతిలో ఓడాడు. ప్రస్తుత ఆసియా ఛాంపియన్ షిప్ లో భారత్ కు ఇదే తొలి పతకం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు