ఉత్తరప్రదేశ్లో ముస్లిం కుటుంబాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. హిందువులు సురక్షితంగా ఉంటే, ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని అన్నారు.కానీ 2017 తర్వాత అంతా మారిపోయింది.ఒక యోగిగా నేను అందరి ఆనందం కోరుకుంటాను.బీజేపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు ఆగిపోయాయి.100 హిందూ ఇళ్లు ఉన్న ఏరియాలో ఒక ముస్లిం కుటుంబం సురక్షితంగా ఉంటోంది.100 ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతంలో ఒక్క హిందూ కుటుంబం, లేదా 50 హిందూ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయా..? లేదు కదా.ఇందుకు బంగ్లాదేశే ఓ ఉదాహరణ. పాకిస్థాన్ మరో ఉదాహరణ’ అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.
Previous Articleవరుస లాభాలకు బ్రేక్…తగ్గిన సూచీల జోరు..!
Next Article “కర్మణ్యే వాధికారస్తే” టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు