వెస్టిండీస్ టీ20 టీమ్ కెప్టెన్ గా షై హోప్ నియమితులయ్యాడు. ప్రస్తుతం వన్డే కెప్టెన్ గా ఉన్న అతను తాజాగా రోమన్ పావెల్ నుండి బాధ్యతలు తీసుకోనున్నాడు. పావెల్ 2023 నుండి కెప్టెన్ గా ఉన్నాడు. ఇక నాలుగేళ్ల నుంచి టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బ్రెత్ వైట్ ఆ బాధ్యతల నుండి తప్పుకోనున్నాడు. జూన్-జులై లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కొత్త కెప్టెన్ ను ప్రకటించనున్నారు. 100 టెస్టులకు చేరువలో ఉన్న బ్రెత్ వైట్ కు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకం. ఇక ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న అతనికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని వారాల్లో కొత్త కెప్టెన్ ను ప్రకటించనున్నట్లు తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు