వక్ఫ్ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. 12 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ తర్వాత, అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. ఇక ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు. కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండి ఎలయన్స్ కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసిన విషయం విదితమే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు