అంతర్జాతీయ వేదికపై కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత ప్రధాని నరేంద్ర మోడీతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ భేటీ అయ్యారు. బ్యాంకాక్ లో జరుగుతున్న బిమ్ స్టెక్ సమ్మిట్ సందర్భంగా వీరిరువురూ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక ఈ సందర్భంగా వీరితో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతరాలైన తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సంక్లిష్ట స్థితికి చేరిన సంగతి తెలిసిందే. యూనస్ గద్దెనెక్కిన తర్వాత హిందువులు ఇతర మైనారిటీలపై అక్కడ దాడులు పెరగడంపై భారత్ అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు