భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.మహారాష్ట్రకు చెందిన జాదవ్ బీజేపీలో చేరారు.ముంబైలోని బీజేపీ కార్యాలయంలో చంద్రశేఖర్ బవాంకులే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.జాదవ్ దేశం తరపున 73 వన్డేలు ఆడి 1389 పరుగులు చేశాడు.2014లో శ్రీలంకతో అరంగేట్రం చేసిన జాదవ్ రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 1208 పరుగులు నమోదు చేశాడు.జాదవ్ చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.క్రికెట్ అనంతరం రాజకీయాల్లో జాదవ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు