యువ హీరో అక్కినేని అఖిల్ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురు చూస్తున్న వేళ,‘లెనిన్’ అనే టైటిల్‌తో కొత్త చిత్రం ప్రకటించారు.మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను అఖిల్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు.“పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది.. పేరు ఉండదు, పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మిగులుతాది” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో వీడియో ప్రారంభమవుతుంది. ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే చిత్రం ఓ రూరల్ లవ్ డ్రామా అంచనాలను పెంచింది.ఇందులో అఖిల్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘ఏజెంట్’ ఫెయిల్యూర్ తర్వాత అఖిల్ చాలా కేర్‌ఫుల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తుండగా, ఫ్యాన్స్ అఖిల్‌కు మాస్ హిట్ ఖాయమని భావిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు