ఆర్థికవృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిందని జిఎస్డీపీ సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక వృద్ధిరేటులో జీఎన్డీపి భారత ప్రభుత్వ సర్వే ప్రకా ప్రకారం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, కఠోర శ్రమకు ఇది నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. త్వరలో ప్రథమ స్థానానికి చేరుకుంటామనడానికి కూడా ఇది ఒక సంకేతంగా పేర్కొంటున్నారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందిస్తూనే నంబర్ 2 అంటే మనం ఇంకా కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు.
In my first tenure as CM of AP in the 1990s, I remember Hyderabad started out as second to Bangalore. Today Hyderabad is the No. 1 city in India in all parameters.
Today is a fresh challenge and an opportunity, and we will live up to it. No. 2 means we work harder.… pic.twitter.com/2PHJkPbUxG
— N Chandrababu Naidu (@ncbn) April 15, 2025

