గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నెలకు రూ.5 వేల చొప్పున 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు.2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల. ఏడు నెలల కాలానికి గాను కూటమి ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. 7 నెలలకు గాను ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది.
Previous Articleఅసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పై బీసీసీఐ వేటు..!
Next Article ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ సౌరవ్ కొఠారి