ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇటీవల కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న డం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హాంగ్‌కాంగ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో గత కొన్ని వారాలుగా కేసులు గణనీయంగా పెరగడమే కాకుండా, హాస్పిటల్స్ లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా అధికమవుతుండటం కలవరపెడుతోంది. ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడం, కొత్త కరోనా వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడమే ఈ ప్రస్తుత కరోనా ఉద్ధృతికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.
Previous Articleదేశద్రోహుల పని పడుతోన్న భారత నిఘా వర్గాలు
Next Article నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు