డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్ ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో 28, 29 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ మిస్సైల్ మ్యాగ్జిమమ్ పవర్, రేంజిని అంచనా వేసేందుకు యూజర్ ఎల్యువేషన్ ట్రయల్స్‌ను నిర్వహించారు. డీఆర్‌డీఓ ప్రకారం రెండు టెస్టుల్లో మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ ఛేదించింది. అన్ని ప్రమాణాలను ప్రళయ్ అందుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇది వినియోగానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు