భారతదేశం సెమీకండక్టర్ రంగంలో వేగంగా అడుగులు వేస్తోంది, మన డిజిటల్ భవిష్యత్తుకు శక్తినివ్వడానికి మరియు ప్రపంచ ఆవిష్కరణలను నడిపించడానికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పంజాబ్లలో సెమీకండక్టర్ యూనిట్ల ఆమోదానికి సంబంధించిన తాజాగా తీసుకున్న మంత్రివర్గ నిర్ణయం, తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతదేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు