స్టార్ హీరోయిన్ రష్మిక మంథన, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘థామా’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈసినిమా నుంచి టీజర్ ను విడుదలైంది. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మాడ్‌డాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు.
Previous Articleతీరం దాటిన వాయుగుండం… ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Next Article పీ4 అమలు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు