ఈరోజు లోక్‌సభ ముందుకు కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈబిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలందరికీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాల ఆందోళన చేస్తున్నాయి. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు. అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే పదవి నుంచి ఉద్వాసన పలికే విధంగా రూపొందించబడింది. ప్రధాని, కేంద్రమంత్రి, సీఎం ఇలా ఎవరినైనా తొలగించేలా కొత్త బిల్లు తీసుకొచ్చారు.
పార్లమెంటు ముందుకు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు… ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read
Previous Articleమయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
Next Article లోక్ సభ ముందుకు కీలక బిల్లు… శశిథరూర్ కీలక వ్యాఖ్యలు