ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉంపిఠాపురం నియోజకవర్గంలో పర్యటింంచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…తాజాగా రాజకీయ పరిస్థితులు, పోలీసుల తీరుపై మాట్లాడారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, ఇతర దారుణాలపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తానెప్పుడూ పాలసీల పరంగా విమర్శించానని, వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. వైసీపీ నేతలు కూడా అలానే అంటారని ఆశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండని హెచ్చరించారు. డండని హెచ్చరించారు.
చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
By Indu1 Min Read