డిజిటైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ భారీ మార్పులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల దేశం మొత్తంగా 80.6కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పింది. ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగిపోయాయని పేర్కొంది. ఇప్పటివరకు 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయిందని చెప్పింది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకంతో దేశంలో ఎక్కడైనా సరకులు తీసుకునే అవకాశం లబ్ధిదారులకు కలిగిందని తెలిపింది.
Previous Articleడేటింగ్ చేస్తే డబ్బులు ఇస్తాం.. చైనా కంపెనీ వింత ప్రకటన
Next Article కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట