విడిపోవాలని నిర్ణయించుకుని ఎవరైనా దంపతులు న్యాయస్థాన్నాన్ని ఆశ్రయిస్తే…ఆ కేసు తేలే వరకూ అత్తవారింట లభించే ప్రయోజనాలన్నింటిపై భార్యకు హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) స్పష్టం చేసింది.భర్త పొందే సదుపాయాలన్నీ ఆమెకూ చెందుతాయని తెలిపింది.ఓ కేసులో భార్యకు చెల్లించాల్సిన నెల వారీ మధ్యంతర భరణాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది.రూ.80 వేలకు భరణాన్ని తగ్గిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు